ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

25 ఆగస్టు, 2011

బైచుంగ్ భూటియా (Baichung Bhutia)

  • బైచుంగ్ భూటియా ఎందువల్ల వార్తల్లోకి వచ్చాడు-- అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
  • బైచుంగ్ భూటియా ఏ క్రీడకు చెందిన ఆటగాడు-- ఫుట్‌బాల్.
  • బైచుంగ్ భూటియా ఏ రాష్ట్రానికి చెందినవాడు-- సిక్కిం.
  • బారత ఫుట్‌బాల్ క్రీడాకారులలో బైచుంగ్ భూటియా ప్రత్యేకత-- 100 అంతర్జాతీయ పోటీలు ఆడిన ఏకైక భారత ఫుట్‌బాల్ ఆటగాడు.
  • బైచుంగ్ భూటియా యొక్క సొంత ఫుట్‌బాల్ క్లబ్-- యునైటెడ్ సిక్కిం.
  • బైచుంగ్ భూటియాను దేశద్రోహిగా విమర్శించిన భారత జట్టు మాజీ కోచ్-- సయ్యద్ నయీముద్దీన్.
  • బైచుంగ్ భూటియా ముద్దుపేరు-- సిక్కిం స్నిప్పర్.
  • బైచుంగ్ భూటియా ఇంగ్లాండుకు చెందిన ఎ క్లబ్ తరఫున ఆడి యూరప్‌లో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆడిన తొలి భారతీయుడిగా అవతరించాడు-- బ్యూరి ఎఫ్.సి.
  • బైచుంగ్ భూటియా పేరుమీదుగా ఏ పట్టణంలోని ఫుట్‌బాల్ స్టేడియానికి బైచుంగ్ స్టేడియంగా నామకరణం చేశారు-- నాంచి (సిక్కిం).
  • బైచుంగ్ భూటియాకు ఏ సంవత్సరపు అర్జున అవార్డు లభించింది-- 1998.
విభాగాలు: భారతదేశ క్రీడాకారులు,   ఫుట్‌బాల్,   అర్జున అవార్డు గ్రహీతలు,   సిక్కిం,   1976,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,