ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

27 ఆగస్టు, 2011

కనుమూరి బాపిరాజు (Kanumuri Bapiraju)

  • కనుమూరి బాపిరాజు ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్‌గా నియమించబడ్డారు.
  • కనుమూరి బాపిరాజు ఏ పార్టీకి చెందినవారు-- కాంగ్రెస్ పార్టీ.
  • కనుమూరి బాపిరాజు ఏ జిల్లాకు చెందినవారు-- పశ్చిమ గోదావరి జిల్లా.
  • కనుమూరి బాపిరాజు ఏ ప్రాంతానికి చెందినవారు-- ఆకివీడు మండలం అయిభీమవరం.
  • కనుమూరి బాపిరాజు తొలిసారిగా ఏ నియోజకవర్గం నుంచి గెలుపొంది శాసనసభలో ప్రవేశించారు-- కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం.
  • 1978లో తొలిసారిగా కైకలూరు నుంచి కనుమూరి బాపిరాజు ఏ పార్టీ తరఫున విజయం సాధించారు-- ఇండిపెండెంట్ అభ్యర్థిగా.
  • ప్రస్తుతం కనుమూరి బాపిరాజు ఏ లోకసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు-- నరసాపురం లోకసభ నియోజకవర్గం.
  • కనుమూరి బాపిరాజు తొలిసారి ఏ ముఖ్యమంత్రి కాలంలో మంత్రిపదవి పొందినారు-- కోట్ల విజయభాస్కర రెడ్డి.
  • 1989లో కనుమూరి బాపిరాజు మంత్రిపదవికి, శాసనభ్యత్వానికి రాజీనామా చేయుటకు కారణం-- డిస్టిలరీలు, బ్రూవరీల లైసెన్స్ వ్యవహారంలో ఆరోపణలు రావడంతో.
  • 2009లో కనుమూరి బాపిరాజు నరసాపురం లోకసభ నియోజకవర్గంలో ఎవరిపై విజయం సాధించారు-- తోట సీతారామలక్ష్మి (తెలుగుదేశం పార్టీ).

1 వ్యాఖ్య:

  1. బాపి రాజు గారు ఎవరికీ దగ్గిర బంధువు?

    విజయవాడలోని ప్రముఖ పారిశ్రామికవేత్త "సిరీస్" రాజు గారు మేనల్లుడు.

    ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad