ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

14 ఆగస్టు, 2012

షమ్మీ కపూర్ (Shammi Kapoor)

(షమ్మీకపూర్ వర్థంతి సందర్భంగా)
  • షమ్మీ కపూర్ ఎప్పుడు జన్మించారు-- అక్టోబరు 21, 1931.
  • షమ్మీ కపూర్ ఏ రంగంలో పేరుగాంచారు-- సినిమా రంగం.
  • షమ్మీ కపూర్ ఏ భాషా చలనచిత్ర రంగంలో ప్రసిద్ధులు-- హిందీ.
  • షమ్మీ కపూర్ ఏ నగరంలో జన్మించారు-- ముంబాయి.
  • షమ్మీ కపూర్ నటించిన తొలి చిత్రం-- జీవన్ జ్యోతి.
  • సినీనటుడిగా పేరుగాంచిన షమ్మీ కపూర్ తండ్రి-- పృథ్వీరాజ్ కపూర్.
  • 1968లో ఏ సినిమాలో నటనకుగాను షమ్మీ కపూర్‌కు ఉత్తమనటుడిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది-- బ్రహ్మచారి.
  • షమ్మీ కపూర్ భార్యలు-- గీతా బాలి, నీలాదేవి.
  • షమ్మీ కపూర్ స్థాపించిన సంస్థ-- ఇంటర్నెట్ యూజర్స్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియా.
  • షమ్మీ కపూర్ ఎప్పుడు మరణించారు-- ఆగస్టు 14, 2011.
విభాగాలు:   భారతదేశ వ్యక్తులు,   సినిమా,   ముంబాయి,   1931,   2011,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,