ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

13 ఆగస్టు, 2012

సుశీల్ కుమార్ (Sushil Kumar)

  • 2012 ఒలింపిక్ క్రీడలలో సుశీల్ కుమార్ ఏ క్రీడలో రజత పతకం సాధించాడు-- కుస్తీ (రెజ్లింగ్).
  • లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ ఎన్ని కిలోగ్రాముల విభాగంలో పతకం సాధించాడు-- 66 కెజీల విభాగం (ఫ్రీస్టైల్).
  • బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో సుశీల్ కుమార్ సాధించిన పతకం-- కాంస్యపతకం.
  • ఒలింపిక్ క్రీడలలో సుశీల్ కుమార్ ప్రత్యేకత-- వరసగా 2 ఒలింపిక్స్ లలో పతకాలు సాధించిన తొలి భారతీయుడు.
  • సుశీల్ కుమార్ కంటే ముందు ఒలింపిక్స్‌లో కుస్తీపోటీలో పతకం సాధించిన భారతీయుడు-- కశభా జాదవ్ (1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో).
  • సుశీల్ కుమార్ ఏ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు-- రైల్వే శాఖలో.
  • సుశీల్ కుమార్ కోచ్ ఎవరు--సత్పాల్.
  • సుశీల్ కుమార్‌కు అర్జున అవార్డు ఏ సంవత్సరంలో లభించింది-- 2005.
  • సుశీల్ కుమార్ ఏ నగరానికి చెందినవారు-- నజఫ్‌గర్ (ఢిల్లీ).

విభాగాలు: భారతదేశ క్రీడాకారులు,   ఢిల్లీ,  1983,   ఒలింపిక్ పతక విజేతలు,

1 కామెంట్‌:

  1. Hi I am so excited I found your website, I really found you
    by accident, while I was researching on Google for something else, Regardless I am here now and would just
    like to say thank you for a fantastic post and a all round enjoyable blog (I also
    love the theme/design), I don’t have time to read through it all at the
    moment but I have bookmarked it and also included your RSS feeds, so when I have time I will be back to read much more, Please do keep up
    the great jo.
    Take a look at my web page : chinese take out menu

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,