ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 సెప్టెంబర్, 2009

అమెరికన్ ఓపెన్ టెన్నిస్-2009 (U.S.Open Tennis-2009)

  • అమెరికన్ ఓపెన్ టెన్నిస్ పోటీలు ఎక్కడ జరిగాయి--న్యూయార్క్.
  • 2009 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేత--జువాన్ మార్టిన్ డెల్పోర్టో (అర్జెంటీనా).
  • 2009 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేత--క్లియ్‌స్టర్ (బెల్జియం).
  • తొలిసీడ్‌గా బరిలోకి దిగి పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఓటమి చెందిన స్విట్జర్లాండ్ ఆటగాడు--రోజర్ ఫెదరర్.
  • 2009 అమెరికన్ టెన్నిస్ పురుషుల డబుల్స్ విజేతలు--లియాండర్ పేస్ + లుకాస్.
  • 2009 అమెరికన్ టెన్నిస్ మహిళల డబుల్స్ విజేతలు--వీనస్ విలియమ్స్ + సెరీనా విలియమ్స్.
  • పురుషుల డబుల్స్‌లో పేస్ జోడితో ఓడిన జోడి--మహేష్ భూపతి + మార్క్ నోవెస్.
  • 2009 అమెరికన్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విజేతలు--కార్లీ గుల్లిక్సన్ + ట్రావిస్ పారట్.
  • పురుషుల సింగిల్స్‌లో రెండో రౌండ్‌లో అడుగుపెట్టిన భారతీయ ఆటగాడు--సోమదేవ్ దేవ్ వర్మన్.
  • లియాండర్ పేస్ ఇప్పటి వరకు ఎన్ని గ్రాండ్‌స్లాం టైటిళ్ళు సాధించాడు--10.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

2009 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2009.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,