ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 సెప్టెంబర్, 2009

అనీబీసెంట్ (Annie Besant)

(అనీబీసెంట్ వర్థంతి సందర్భంగా)
 • అనీబీసెంట్ ఎప్పుడు జన్మించింది--అక్టోబర్ 1, 1847.
 • అనీబీసెంట్ ఏ దేశస్థురాలు--బ్రిటీష్.
 • అనీబీసెంట్ స్థాపించిన ఉద్యమం--హోరూల్ ఉద్యమం.
 • అనీబీసెంట్ హోంరూల్ ఉద్యమాన్ని ఎక్కడ స్థాపించింది--చెన్నై.
 • అనీబీసెంట్ స్థాపించిన పత్రికలు--న్యూ ఇండియా, కామన్ వీల్.
 • అనీబీసెంట్ ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చింది--1893.
 • నేషనల్ కాలేజీని అనీబీసెంట్ ఎక్కడ నెలకొల్పినది--మదనపల్లె.
 • అనీబీసెంట్ ఏ సం.లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టినది--1917.
 • అనీబీసెంట్ ఎప్పుడు మరణించింది--1933.
 • అనీబీసెంట్ ఎక్కడ మరణించింది--అడయారు (తమిళనాడు).

12 వ్యాఖ్యలు:

 1. మీరు కొన్ని పోస్టు లను ఎందుకు తొలగించారు ......

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. చాలా పోస్టులకు సంబంధించి లింకులు తెగిపోయాయి సమయాభావం వల్ల సరిచేయలేకపోతున్నాము. కాలదోషం పట్టిన పోస్టులను మాత్రమే తొలగించాము.

   తొలగించు
 2. Annie besent irland desaniki chendinadi
  (Iries) ani kuda antaru

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అనిబీసెంట్ ఐరిష్ మహిళే కాని ఐర్లాండ్ దేశానికి చెందినది కాదండి. ఐరిష్ మూలాలున్న కుటుంబంలో బ్రిటన్‌లో జన్మించిన మహిళగా ప్రసిద్ది చెందింది. ఐర్లాండ్ దేశానికి చెందినట్లుగా మీ వద్ద తగిన ఆధారముంటే తెలియజేయగలరు. నేను పరిశీలిస్తాను.

   తొలగించు
 3. ప్రత్యుత్తరాలు
  1. ఇదివరకే పైన కామెంటులో దీనికి సమాధానం ఇవ్వబడినదండి. ఆమె ఐరిష్ మూలాలున్న బ్రిటీష్ జాతీయురాలు. ఆమెను ఐర్లాండ్ వనితగా పేర్కోవచ్చు కాని బ్రిటీష్ వనితగా కాదండి. ఒకవేళ ఇది తప్పయితే ఆధారం తెలపండి ఇక్కడి సమాచారం మార్పు చేయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలతో...

   తొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,