ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

24 సెప్టెంబర్, 2009

గురు రాందాస్ (Guru Ramdas)

(గురు రాందాస్ జన్మదినం సందర్భంగా)
  • గురు రాందాస్ ఎప్పుడు జన్మించారు--సెప్టెంబర్ 24, 1534.
  • గురు రాందాస్ ఎక్కడ జన్మించారు--లాహోర్.
  • సిక్కుగురు పరంపరలో గురు రాందాస్ ఎన్నవవారు--నాలుగవ.
  • గురు రాందాస్ సిక్కు గురువుగా ఎప్పుడు అయ్యారు--1574.
  • రాందాస్ కంటె మునుపు సిక్కు గురువు--గురు అమర్‌దాస్ (రాందాస్ మామ).
  • రాందాస్ తరువాత సిక్కు గురువు అయినది--గురు అర్జున్ దేవ్ (రాందాస్ కుమారుడు).
  • సిక్కు మతానికి రాందాస్ చేసిన ఉన్నత కార్యం--సిక్కు సమాజం నిర్మాణాన్ని వ్యవస్థీకృతం చేయడం.
  • ఏ నగర నిర్మాణానికి గురు రాందాస్ పునాది వేశారు--రాందాస్ పూర్ (ప్రస్తుత అమృత్‌సర్).
  • రాందాస్ ఎప్పుడు మరణించారు--సెప్టెంబర్ 1, 1581.
  • గురు రాందాస్ ఎక్కడ మరణించారు--అమృత్‌సర్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,