ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

27 సెప్టెంబర్, 2009

పిట్స్‌బర్గ్ (Pittsburgh)

  • పిట్స్‌బర్గ్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది--సెప్టెంబర్ 24-25, 2009న జి-20 దేశాల సమావేశం జరిగింది.
  • పిట్స్‌బర్గ్ అమెరికాలోని ఏ రాష్ట్రంలో ఉన్నది--పెన్సిల్వేనియా.
  • పిట్స్‌బర్గ్ నగరానికి మారుపేర్లు--వారధుల నగరం, ఉక్కునగరం.
  • పిట్స్‌బర్గ్ పేరు ఎవరి మీదుగా వచ్చినది--విలియం పిట్ (బ్రిటీష్ రాజనీతిజ్ఞుడు).
  • పిట్స్‌బర్గ్ నగరంలో కలిసే నదులు--అలెఘని, మొనోన్గహెల.
  • అలెఘని, మొనోన్గహెల నదుల కలయిక వలన పిట్స్‌బర్గ్ లో ఏర్పడే నది--ఈహియో నది.
  • పిట్స్‌బర్గ్ కు ఉత్తరాదిన ఉండి ప్రస్తుతం పిట్స్‌బర్గ్ లో కలిసిన నగరం--అలెఘెని సిటి.
  • పిట్స్‌బర్గ్ లో లిటిల్ ఇటలీగా పరిగణించబడేది--బ్లూమ్‌ఫీల్డ్.
  • పిట్స్‌బర్గ్ నగరం ఏ పరిశ్రమకు ప్రసిద్ధి--ఇనుము-ఉక్కు పరిశ్రమ.
  • అమెరికాలో అత్యధిక జనాభా కల నగరాలలో పిట్స్‌బర్గ్ స్థానం--11.

నగరాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>నగరాలు.

అమెరికాకు చెందిన మరిన్ని పోస్టులకోసం చూడండి... విభాగము==>అమెరికా.

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,