ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

30 సెప్టెంబర్, 2009

భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team)

 • భారత క్రికెట్ జట్టుకు టెస్టు హోదా ఏ సంవత్సరంలో లభించింది-- 1932.
 • భారత్ తొలి టెస్టు ఎక్కడ ఆడింది-- లార్డ్స్ (ఇంగ్లాండు).
 • భారత క్రికెట్ జట్టు మొట్టమొదటి టెస్ట్ కెప్టెన్-- సి.కనకయ్య నాయుడు.
 • భారత క్రికెట్ జట్టు తొలి వన్డే కెప్టెన్-- అజిత్ వాడేకర్.
 • టెస్ట్ క్రికెట్‌లో భారత్ అత్యధిక స్కోరు-- 726/9 (శ్రీలంకపై).
 • భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌ను ఏయే సం.లలో సాధించింది-- 1983 (వన్డే), 2007 (టి-20), 2011 (వన్డే).
 • టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్-- వీరేంద్ర సెహ్వాగ్.
 • భారత్ తరఫున అత్యధిక టెస్టులు ఆడిన క్రికెటర్-- సచిన్ టెండుల్కర్.
 • 1983 ప్రపంచ కప్ సాధించిన భారత వన్డే జట్టు కెప్టెన్-- కపిల్ దేవ్.
 • టెస్ట్ ఇన్నింగ్సులో మొత్తం 10 వికెట్లను సాధించిన భారతీయ బౌలర్-- అనిల్ కుంబ్లే (పాకిస్తాన్‌పై).
(ఈ పోస్టులోని సమాచారం ఏప్రిల్ 2, 2011 నాటికి తాజాకరించబడినది)
ఇవి కూడా చూడండి ... భారత క్రికెట్ జట్టు-2,
క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

5 వ్యాఖ్యలు:

 1. ముందుగా మీ కృషికి అభినందనలు.
  తాజాగా భారత జట్టు మరో రికార్డు బద్దలు కొట్టింది.
  ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో భారత్ అత్యధిక స్కోరు - 726/9
  శ్రీలంక పై (డిసెంబర్ 2009)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. సమాచారం తాజాకరించాను. తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Thanks for the information sir i am very happy useful questions and answers sir

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad