- దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా నిలిచిన శ్రీఅనంత పద్మనాభస్వామి ఆలయం ఎక్కడ కలదు-- తిరువనంతపురం.
- కర్ణాటక డిజిపి గా నియమితులైన తెలుగు వ్యక్తి-- నీలం అచ్యుతరావు.
- ఇటీవల చైనాలో దేనికి సంబంధించిన్ శతవార్షికోత్సవాలు నిర్వహించారు-- కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ చైనా.
- థాయిలాండ్ తొలి మహిళా ప్రధానమంత్రిగా అధికారం చేపట్టిన మహిళ-- ఇంగ్లక్ షినవత్ర.
- ఇటీవల మరణించిన కేంద్ర మాజీ మంత్రి, సిపీఐ నాయకుడు-- చతురానన్ మిశ్రా (బీహార్).
- ఇటీవల నూతన సివిసి గా ఎవరు నియమితులయ్యారు-- ప్రదీప్ కుమార్.
- ఇటీవల ఇస్లాం దేశంగా ప్రకటించబడిన ఆసియా దేశం-- బంగ్లాదేశ్.
- నల్లధనంపై దర్యాప్తు జరుపుటకు నియమించిన సిట్ చైర్మెన్-- బి.పి.జీవన్ రెడ్డి.
- కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందిన అరకు పార్లమెంటు సభ్యుడు-- కిశోర్ చంద్రదేవ్.
- 2018 వింటర్ ఒలింపిక్స్ వేదికగా ఎంపికైన నగరం-- పియాంగ్ చాంగ్ (దక్షిణ కొరియా).
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి