ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

16 జులై, 2011

ముంబాయి బాంబుపేలుళ్ళు (Mumbai Bomb Blasts)

  • ఇటీవల ముంబాయిలో బాంబుపేలుళ్ళు జరిగిన దినం-- జూలై 13, 2011.
  • జూలై 13, 2011 బాంబు పేలుళ్ళు జరిగిన ప్రదేశాలు-- జవేరీ బజార్, ఒపెరా హౌస్, దాదర్.
  • జవేరీ బజార్ దేనికి ప్రసిద్ధి-- బంగారు విక్రయాలకు.
  • 1911లో ఒపెరాహౌజ్‌ను ఎవరు ప్రారంభించారు-- జార్జి 5.
  • దాదర్ ప్రత్యేకత-- రెండురైల్వే జోన్ల పరిధిలోకి వచ్చే రైల్వేస్టేషన్.
  • ముంబాయిలో తొలిసారిగా బాంబుపేలుళ్ళు ఎప్పుడు జరిగాయి-- 1993.
  • 1993లో ముంబాయి బాంబుపేలుళ్ళు జరిగిన దినం-- మార్చి 12.
  • 2002లో ముంబాయి బాంబుపేలుళ్ళు జరిగిన దినం-- డిసెంబరు 6.
  • తాజ్, ఒబెరాయ్ హోటళ్ళు, ఛత్రపతి శివాజీ టర్మినస్ రైల్వేస్టేషన్‌లలో బాంబుదాడులు జరిగిన సం.-- 2008.
  • ముంబాయిలోని లోకల్ రైళ్ళను లక్ష్యంగా చేసుకొని బాంబుదాడులు జరిగిన సం.-- 2006 జూలై.
విభాగాలు:  ముంబాయి,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,