ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

30 నవంబర్, 2008

తాజ్‌మహల్ ప్యాలెస్ & టవర్ (Taj Mahal Palace & Tower)

  • ఇటీవల వార్తల్లోకి వచ్చిన తాజ్ హోటల్ ఏ నగరంలో ఉంది-- ముంబాయి.
  • తాజ్ హోటల్ వార్తల్లోకి రావడానికి కారణం-- తీవ్రవాదులు హోటల్లోకి ప్రవేశించి అనేకమందిని కాల్చివేయడం.
  • తీవ్రవాదులు హోటల్లోకి ఎప్పుడు ప్రవేశించారు-- నవంబర్ 26, 2008.
  • తాజ్ హోటల్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది-- 1903.
  • తాజ్ హోటల్ నిర్మాణకర్త-- జంషెడ్జీ టాటా.
  • తాజ్ హోటల్ రూపశిల్పులు-- సీతారాం ఖండేరావు వైద్య & డి.ఎన్.మీర్జా.
  • తాజ్ హోటల్లో ఎన్ని గదులున్నాయి-- 565.
  • మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో తాజ్ హోటల్ ఏ విధంగా సేవలందించింది-- ఆసుపత్రిగా.
  • తాజ్ హోటల్ ముంబాయిలోని ఏ ప్రాంతంలో ఉంది-- అపోలో బందర్.
  • తాజ్ హోటల్ ఏ పారిశ్రామిక గ్రూపునకు చెందినది--టాటా గ్రూపు.
విభాగాలు:  మహారాష్ట్ర,   2008,   ముంబాయి,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,