- ఇటీవల గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి-- ద్రోణవల్లి హారిక.
- గోదావరి నదిపై నిర్మించనున్న ఏ ప్రాజెక్టుకు ఇటీవల అటవీ, పర్యావరణ అనుమతి లభించింది-- కంతనపల్లి ప్రాజెక్టు.
- ఓస్లోలో కాల్పులు జర్పిన ఉన్మాది-- అండర్స్ బెహ్రింగ్ బ్రెయివిక్.
- టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా అవతరించిన క్రికెటర్-- రాహుల్ ద్రవిడ్.
- బారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా ఎవరు నియమించబడ్డారు-- సుబ్రతోపాల్.
- ఆంధ్రప్రదేశ్‌లో రెండవ సైనిక పాఠశాలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు-- చిత్తూరు జిల్లా కలిగిరిలో.
- మిస్ యూనివర్స్-2011 టైటిల్ సాధించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి-- సుంకవల్లి వాసుకి.
- ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన బారత సమాచార ఉపగ్రహం-- జీశాట్-12.
- ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన బ్లేడ్ రన్నర్-- ఆస్కార్ పిస్టోరియన్ (400 మీ. పరుగులో).
- ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్-2011 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సింగిల్స్ సాధించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి-- పూసర్ల వెంకట సింధు.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి