ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

25 జులై, 2011

ఓస్లో (Oslo)

  • ఓస్లో ఇటీవల వార్తల్లోకి రావడానికి కారణం-- ఉన్మాది కాలులవల్ల 80 మంది మరణించారు.
  • ఓస్లో ఏ దేశ రాజధాని-- నార్వే.
  • ఓస్లో నగర స్థాపకుడు-- మూడో హరాల్డ్ (క్రీ.శ.11వ శతాబ్దిలో).
  • ఓస్లో ఏ సంవత్సరంలో నార్వే రాజధానిగా మారింది-- 1299.
  • ఓస్లో అగ్నికి ఆహుతి అయిన సంవత్సరం-- 1624.
  • పునర్నిర్మాణం తర్వాత 1925 వరకు ఈ నగరం ఏ పేరుతో పిలువబడింది-- క్రిస్టియానా.
  • ఓస్లోలో జన్మించిన ప్రసిద్ధ రచయితలు-- నట్ హాన్సన్, హెన్రిక్ ఇస్బెన్.
  • ప్రతియేటా ఓస్లోలో నిర్వహించే సదస్సు-- ఓస్లో ఫ్రీడం ఫోరం.
  • నోబెల్ బహుమతులలో ఏ రంగపు బహుమతిని ఓస్లోలో ప్రధానం చేస్తారు-- శాంతిరంగం.
  • ఓస్లో ఏ సం.లో శీతాకాలపు ఒలింపిక్ క్రీడలను నిర్వహించింది-- 1952.
విభాగాలు:  నగరాలు,  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad