(తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా)
|
విభాగాలు: హిందూమతము,
|
(తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా)
|
విభాగాలు: హిందూమతము,
|
శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు, క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,
ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు, |
sravana kumaruni tallidandrula parlu telupagalaru
రిప్లయితొలగించండిశ్రవణ కుమారుని తల్లిదండ్రుల పేర్లు శంతనవుడు, జ్ఞానవతి కావచ్చు.
తొలగించండిదశరథుడు శబ్ద భేది అనే బాణాలు వేసి శ్రవణకుమారుడి మరణానికి కారణం అయ్యాడు. శబ్దమును భేదించే విద్య అది. శ్రవణకుమారుడు నీటికోసం కలశాన్ని ముంచుతూ ఉంటే వచ్చిన గుట గుట ధ్వని విని దశరథుడు నీరు తాగడానికి ఏనుగు వచ్చిందని అనుకున్నాడు. జింక కాదు. సవరించండి.
రిప్లయితొలగించండితెలుగు వికీపీడియాలో జింక అనే ఉంది. తప్పేనంటారా? అయితే సవరిస్తాను.
తొలగించండిjinka kadu puli kada sir
రిప్లయితొలగించండిజింకనా, ఏనుగా అనేది ఖచ్చితంగా సమాచారం లభించడం లేదు. ఇప్పుడు మీరు పులి అంటున్నారు. ఇలా ఒక్కో గ్రంథంలో ఒక్కోలా ఉండబట్టే ఇలాంటి పొరపాట్లు (?) జరుగుతున్నాయనుకుంటున్నాను. ఖచ్చితమైన సమాచారం లభిస్తే తప్పకుండా మారుస్తాను. పులి అని మీరు ఆధారంతో నిరూపిస్తే బాగుంటుంది.
తొలగించండిఏనుగు అని వాల్మీకి రామాయణం చెబుతోంది. ఈ క్రింది లింకులో ఈ వాక్యం కనిపిస్తోంది (qఉఒతెస్ లో ఉన్న వాక్యం).
తొలగించండి"Mistaking the gurgling sound for trumpeting of an elephant the prince hit the boy with an arrow"
Valmiki Ramayana, Ayodhya Kanda, Chapter[Sarga]-63
http://valmikiramayan.net/utf8/ayodhya/sarga63/ayodhya_63_frame.htm
నరసింహారావు గారూ, ఆధారంతో సహా వివరించినందుకు కృతజ్ఞతలు. సమాధానం "ఏనుగు"గా మార్చాను.
తొలగించండిSabdha bedhi vidya telisina maharaja ite.. nilla chapudu Jinkaa anugaa pulaaa
రిప్లయితొలగించండిLeka manishi kalasam nilla sabdham
Anedi teliyanivadu..saparhude ..