ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

20 జులై, 2011

జూలై 2011-2 (July 2011-2)

  • ఇటీవల ముంబాయిలో బాంబుపేలుళ్ళు జరిగిన ప్రాంతాలు-- జవేరి బజార్, దాదర్, ఒపెరాహౌస్.
  • రేడియో తాతయ్యగా పేరుపొంది ఇటీవల మరణించిన తొలి తెలుగు అనౌన్సర్--మల్లంపల్లి ఉమామహేశ్వరరావు.
  • ఇటీవల కొత్తగా అవతరించిన దక్షిణ సూడాన్ దేశం ఏ ఖండంలో ఉంది-- ఆఫ్రికా.
  • ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని మాల్వా స్టేషన్ సమీపంలో ఘోర రైలుప్రమాదానికి గురైన రైలు-- కల్కా ఎక్స్‌ప్రెస్ (హౌరా - ఢిల్లీ).
  • టి-20లో 5 పరుగులకే 6 వికెట్లు సాధించి రికార్డు సృష్టించిన సోమర్‌సెట్ బౌలర్-- అరుల్ సుపయ.
  • పాకిస్తాన్ విదేంశాంగమంత్రిగా నియమితురాలైన మహిళ-- హినా రబ్బాని.
  • 2010 దేశీయ పర్యాటకంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం-- ఆంధ్రప్రదేశ్.
  • ఇటీవల శాస్త్రవేత్తలు భారీగా యురేనియం నిల్వలు కనుగొన్న తుమ్మలపల్లి ఏ జిల్లాలో ఉంది-- కడప జిల్లా.
  • ఇటీవల స్వయంపాలన పొందిన ప్రాంతం-- గూర్ఖాలాండ్.
  • మహిళల ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది-- ఫ్రాంక్‌ఫర్డ్ (జర్మనీ).
ఇవి కూడా చూడండి ... జూలై 2011-1,   3,   4,
విభాగాలు:  2011,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,