ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 జులై, 2011

మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ (Womens Worldcup Football)

  • 2011 మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేత-- జపాన్.
  • మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఏ సం.లో ప్రారంభమైంది-- 1991.
  • 1991లో తొలి మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్ని నిర్వహించిన దేశం-- చైనా.
  • మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ పరంపరలో 2011 టోర్ని ఎన్నవది-- 6వది.
  • 2011 మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంటు ఏ దేశంలో జరిగింది-- జర్మనీ.
  • 2011 మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్ని ఫైనల్లో జపాన్ ఎవరిపై విజయం సాధించింది-- అమెరికా.
  • 2011 టోర్నమెంటు ఫైనల్లో జపాన్ పెనాల్టీ షూటౌట్‌లో అమెరికాను ఎన్ని గోల్స్‌తో ఓడించింది-- 3-1.
  • 2015లో తదుపరి మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్ని ఏ దేశం నిర్వహిస్తుంది-- కెనడా.
  • మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నిని అత్యధికంగా రెండేసి సార్లు చేజిక్కించుకున్న దేశాలు-- అమెరికా, జర్మనీ.
  • ఇప్పటివరకు జరిగిన 6 టోర్నమెంట్లలోనూ సెమీస్ వరకు చేరిన ఏకైక జట్టు-- అమెరికా.
విభాగాలు:  ఫుట్‌బాల్,   ప్రపంచకప్ టోర్నమెంట్లు, 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents