ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

11 జులై, 2011

2011 జనాభా గణన-2 (2011 Census-2)

(ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా - ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలు)
  • 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక జనాభా కలిగిన జిల్లా-- రంగారెడ్డి జిల్లా.
  • రంగారెడ్డి జిల్లా తర్వాత అత్యధిక జనాభా కలిగిన రెండో జిల్లా-- తూర్పు గోదావరి జిల్లా.
  • 2011 లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా కలిగిన జిల్లా-- విజయనగరం జిల్లా.
  • 2001-2011 కాలంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు చూపిన జిల్లా-- రంగారెడ్డి జిల్లా (48.15%).
  • 2001-2011 కాలంలో అత్యల్ప జనాభా వృద్ధి రేటు చూపిన జిల్లా-- పశ్చిమ గోదావరి జిల్లా (3.45%).
  • 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 50లక్షల జనాభా దాటిన జిల్లాల సంఖ్య-- 2.
  • 2011 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వెయ్యి పురుషులకు స్త్రీల సంఖ్య-- 992.
  • 2011 జనాభా ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా-- 8,46,65,533.
  • 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా-- హైదరాబాదు.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత-- 308.


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad