ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

26 ఏప్రిల్, 2013

వార్తల్లో కొటేషన్లు-12 (Quotations in News-12)

  • పెండింగ్ కేసులు ప్రెజర్ కుక్కర్ లాంటివి-- అల్తమస్ కబీర్ (సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి). 
  • మన మెదళ్ళలో పేడ, చెత్త, మతోన్మాదం నిండిపోయింది-- మార్కండేయ కట్టూ (ప్రెస్ కౌన్సిల్ చైర్మెన్). 
  • ఎన్నికలు అందాల పోటీలు కావు-- జైరాం రమేష్ (కేంద్ర మంత్రి). 
  • కాపులంటే కొనే వస్తువు కాదు-- సి.రామచంద్రయ్య. 
  • లౌకికవాదం అంటే భారత్ ముందు-- నరేంద్రమోడి
  • ఉగ్రవాదానికి పర్యాటకమే సమాధానం-- చిరంజీవి
  • తాగండి, బాగా ఆడండి-- షేన్ వార్న్. 
  • కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అంత సులువు కాదు-- సోనియాగాంధీ
  • శృంగారంపై కాదు, దేశరక్షణపై చర్చలు జరగాలి-- స్వామి పరిపూర్ణానంద. 
  • తెలంగాణ సమస్య పరిష్కారం దోసె వేసినంత సులువు కాదు-- వయలార్ రవి.
ఇవి కూడా చూడండి ... వార్తల్లో కొటేషన్లు-1,   2,   3,   4,   5,   6,   7,    8,   9101113,
విభాగాలు: 2013,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents