- చిరంజీవి స్థాపించిన పార్టీ పేరు--ప్రజారాజ్యం పార్టీ.
- చిరంజీవి అసలు పేరు--కొణిదెల శివశంకర వరప్రసాద్.
- ప్రజారాజ్యం పార్టీ పేరును చిరంజీవి ఏ సభలో ప్రకటించారు--తిరుపతి సభ.
- చిరంజీవి నటించిన తొలి చిత్రం--పునాది రాళ్ళు.
- విడుదలైన చిరంజీవి నటించిన తొలి చిత్రం--ప్రాణం ఖరీదు.
- చిరంజీవి చారిటేబుల్ ట్రస్ట్ ఎప్పుడు స్థాపించబడింది--1998.
- చిరంజీవికి పద్మవిభూషణ్ ఏ సంవత్సరానికి లభించింది--2006.
- చిరంజీవి తొలిసారిగా 1982లో ఏ చిత్రానికిగాను ఉత్తమనటుడి అవార్డు పొందినారు--శుభలేఖ.
- సినిమారంగంలోనే ప్రముఖ పేర్లు సంపాదించిన చిరంజీవి సోదరులు--నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్.
- తొలిసారిగా విడుదలైన ప్రాణంఖరీదు చిత్రంలో చిరంజీవి ధరించిన పాత్ర పేరు--నరసింహ.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి