ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

25 ఏప్రిల్, 2013

ఆదికేశవులు నాయుడు (Adikesavulu Naidu)

  • డి.కె.ఆదికేశవులు నాయుడు ఏ రంగంలో పేరుపొందారు-- పారిశ్రామిక రంగం, రాజకీయాలు. 
  • ఆదికేశవులు నాయుడు ఎప్పుడు జన్మించారు-- జూలై 1, 1941. 
  • ఆదికేశవులు నాయుడు ఏ జిల్లాకు చెందినవారు-- చిత్తూరు జిల్లా. 
  • 2004లో ఆదికేశవులు ఏ నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు-- చిత్తూరు నియోజకవర్గం. 
  • 2004లో చిత్తూరు నుంచి ఏ పార్టీ తరఫున విజయం సాధించారు-- తెలుగుదేశం పార్టీ
  • ఆదికేశవులు నాయుడు ఏ ప్రముఖ దేవస్థానం అధ్యక్షుడిగా పనిచేశారు-- తిరుమల తిరుపతి దేవస్థానం
  • ఆదికేశవులు ఇటీవల ఆసియాలో పెద్దదైన పండ్ల క్రషింగ్ యూనిట్ ఎక్కడ నెలకొల్పారు-- బంగారుపాళ్యం. 
  • ఆదికేశవులు ఎవరి భక్తుడు-- సత్యసాయిబాబా
  • ఆదికేశవులు నాయుడు ఎప్పుడు మరణించారు-- ఏప్రిల్ 24, 2013
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు,   చిత్తూరు జిల్లా,   1941,   2013,

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad