ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

26 ఫిబ్రవరి, 2012

నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం (Nagar Kurnool Assembly Constituency)

  • నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఎందువల్ల జరుగుతున్నాయి-- 2009లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ సభ్యుడు రాజీనామా చేయడంతో.
  • 2009లో ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సభ్యుడు-- నాగం జనార్థన్ రెడ్డి.
  • నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉంది-- మహబూబ్ నగర్ జిల్లా.
  • ఈ నియోజకవర్గం నుంచి 5 సార్లు విజయం సాధించి, పలు మంత్రిత్వశాఖలు నిర్వర్తించిన ప్రముఖ నాయకుడు-- నాగం జనార్థన్ రెడ్డి.
  • 1999, 2004, 2009లలో వరసగా నాగం చేతిలో ఓడిపోయిన జిల్లా పరిషత్తు మాజీ చైర్మెన్-- కూచుకుళ్ళ దామొదర్ రెడ్డి.
  • ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఏ లోకసభ నియోజకవర్గంలో భాగము-- నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గం.
  • 1978లో ఇక్కడి నుంచి విజయం సాధించిన తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు-- మొగలిగిద్ద శ్రీనివాసరావు.
  • 3 సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, జడ్పీ చైర్మెన్ పదవిని కూడా నిర్వహించిన నాయకుడు-- వి.నారాయణగౌడ్.
  • నాగం జనార్థన్ రెడ్డి 2012 ఉప ఎన్నికలలో ఏ పార్టీ తరఫున పోటీచేస్తున్నారు-- ఇండిపెండెంట్‌గా.
విభాగాలు:  మహబూబ్ నగర్ జిల్లా,   అసెంబ్లీ నియోజకవర్గాలు, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,