ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 మే, 2011

నాగం జనార్థన్ రెడ్డి (Nagam Janardhan Reddy)

  • నాగం జనార్థన్ రెడ్డి ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- తెలంగాణ నగారా బహిరంగ సభ నిర్వహించారు.
  • తెలంగాణ నగారాను నాగం జనార్థన్ రెడ్డి ఏ పట్టణంలో నిర్వహించారు-- నాగర్‌కర్నూల్ (మహబూబ్ నగర్ జిల్లా).
  • నాగం జనార్థన్ రెడ్డి ఏ రాజకీయ పార్టీకి చెందినవారు-- భారతీయ జనతా పార్టీ.
  • నాగం జనార్థన్ రెడ్డి ఏ జిల్లాకు చెందినవారు-- మహబూబ్ నగర్ జిల్లా.
  • నాగం జనార్థన్ రెడ్డి 5 సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన నియోజకవర్గం-- నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం.
  • నాగం జనార్థన్ రెడ్డి స్వగ్రామం-- నాగపూర్ (మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి మండలం).
  • నాగం జనార్థన్ రెడ్డి ఇటీవల రాజీనామా చేసిన పార్టీ పదవి-- .
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నాగం జనార్థన్ రెడ్డి నిర్వహించిన మంత్రిపదవులు-- వైద్య-ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖలు.
  • నాగం జనార్థన్ రెడ్డి తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎప్పుడు ఎన్నికయ్యారు--.
  • 2009 అక్టోబరులో నాగం జనార్థన్ రెడ్డి ఏ రాష్ట్ర శాసనసభ కమిటీ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టారు-- పబ్లి అక్కౌంట్స్ కమిటి.
నాగం జనార్థన్ రెడ్డి వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,