ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 మే, 2011

మే 2011 (May 2011)

  • అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ కాల్చివేయబడిన పాకిస్తాన్‌లోని నగరం-- అబోటాబాద్.
  • లాడెన్ వేటకై అమెరికా జరిపిన ఆపరేషన్ పేరు-- ఆపరేషన్ జెరోనిమో.
  • ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సింగిల్స్ చాంప్ సాధించిన మలేషియా క్రీడాకారుడు-- లీ చోంగ్ వీ.
  • లండన్‌కు చెందిన రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ (2011 సం.పు) బంగారుపతకం పొందిన భారతీయ గణాంకవేత్త-- సిఆర్ రావు.
  • హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి-- డోర్జీఖండూ.
  • అరుణాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు-- జార్బం గామ్లిన్.
  • దేశంలోని బ్యాంకు సేవింగ్ ఖాతాలపై వడ్డీ రేటును ఎంతకు పెంచారు-- 4%.
  • ఇటీవల మరణించిన కేంద్ర మాజి మంత్రి-- ఎం.ఎస్.గురుపాదస్వామి.
  • 2009 సం.పు జవహార్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు పొందిన జర్మనీ ఛాన్సలర్-- ఏంజెలా మెర్కెల్.
  • ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచిన కంపెనీ-- ఆపిల్.
 ఇవి కూడా చూడండి ... మే 2011-2,   3,   4,   5,
విభాగాలు: 2011,


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents