ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

23 మే, 2011

మే 2011-2 (May 2011-2)

  • సింగపూర్ విదేశాంగమంత్రిగా నియమితుడైన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి-- కె.షణ్ముగం.
  • ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజిమెంట్ డెవలప్‌మెం ప్రకారం ప్రపంచంలో పోటీపడే తత్వంలో భారత్ స్థానం-- 32వ.
  • దక్షిణ కొరియాకు చెందిన గాంగ్జూ-2011 పురస్కారాన్ని పొందిన భారతీయుడు-- బినాయక్ సేన్.
  • ఇటీవల పదవికి రాజీనామా చేసిన ఐ.ఎం.ఎఫ్. మేనేజింగ్ డైరెక్టర్-- డొమినిక్ స్ట్రాస్‌కన్.
  • ఇనుపయుగం కాలం నాటి అతిపెద్ద సమాధి బయటపడ్డ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రాంతం-- దన్నానపేట పాండవులమెట్ట (ఆముదాలవలస మండలం).
  • సికింద్రాబాదు కంటోన్మెంటు ఉపాధ్యక్షురాలిగా నియమితులై దేశంలోని కంటోన్మెంట్లలో ఈ పదవి పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించినది-- బాణుక నర్మద.
  • 58అ చలనచిత్ర అవార్డులలో ఉత్తమచిత్రం అవార్డు దేనికి లభించింది-- అడమింటే మకాన్ అబు (మళయాలం).
  • ఇటీవల మరణించిన రైతు ఉద్యమనేత-- మహేంద్రసింగ్ తికాయత్.
  • ఇటీవల మరణించిన మానవహక్కుల నేత-- బుర్రా రాములు.
  • పశ్చిమబెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినది-- మమతా బెనర్జీ.
ఇవి కూడా చూడండి:  మే 2011-1,   3,   4,   5
విభాగాలు;  2011

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,