ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

22 మే, 2011

జూపల్లి కృష్ణారావు (Jupallu Krishna Rao)

  • జూపల్లి కృష్ణారావు ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- పాదయాత్ర చేస్తూ అరెస్ట్ అయ్యారు.
  • జూపల్లి కృష్ణారావు చేస్తున్న పాదయాత్ర పేరు-- ప్రజా అభిమాన్ యాత్ర.
  • జూపల్లి చేస్తున్న ప్రజా అభిమాన్ యాత్ర లక్ష్యం-- తెలంగాణ సాధన.
  • జూపల్లి కృష్ణారావు ఏ జిల్లాకు చెందినవారు-- మహబూబ్‌నగర్ జిల్లా.
  • జూపల్లి కృష్ణారావు ఏ పార్టీకి చెందినవారు-- కాంగ్రెస్ పార్టీ.
  • వైఎస్సార్, రోశయ్య కేబినెట్‌లలో జూపల్లి నిర్వహించిన మంత్రిత్వశాఖ-- పౌరసరఫరాల శాఖ.
  • కిరణ్ కుమార్ రెడ్డి మంత్రిమండలిలో జూపల్లి శాఖ-- దేవాదాయ శాఖ (రాజీనామా చేసిననూ ఇంకనూ ఆమోదించబడలేదు).
  • జూపల్లి కృష్ణారావుకు జిల్లాకు చెందిన ఏ మంత్రితో వివాదం నడుస్తోంది-- డి.కె.అరుణ.
  • జూపల్లి కృష్ణారావు 3 సార్లు (1999, 2004, 2009) గెలుపొందిన అసెంబ్లీ నియోజకవర్గం-- కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం.
  • 2004 ఎన్నికలలో జూపల్లి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేయుటకు కారణం-- టి.ఆర్.ఎస్ తో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ పోటీచేయకపోవడం.
జూపల్లి కృష్ణారావు వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad