ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

25 నవంబర్, 2010

కిరణ్ కుమార్ రెడ్డి నల్లారి (Kiran Kumar Reddy Nallari)

  • కిరణ్ కుమార్ రెడ్డి ఎందువలన వార్తల్లోకి వచ్చారు--ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.
  • నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నవ ముఖ్యమంత్రి--22వ (వ్యక్తుల పరంగా 16వ).
  • కిరణ్ కుమార్ రెడ్డి కంటె ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి--కొణిజేటి రోశయ్య.
  • ముఖ్యమంత్రి పదవికి ముందు కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన పదవి--శాసనసభ స్పీకర్.
  • 12వ శాసనసభ (2004-09) కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన పదవి--ప్రభుత్వ చీఫ్ విప్.
  • నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏ జిల్లాకు చెందినవారు--చిత్తూరు.
  • 2009 శాసనసభ ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి ఏ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు--పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం(చిత్తూరు జిల్లా).
  • 1989, 1999, 2004లలో కిరణ్ కుమార్ రెడ్డి ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు--వాయల్పాడు అసెంబ్లీ నియోజకవర్గం.
  • కిరణ్ కుమార్ రెడ్డి కంటె ముందు శాసనసభ స్పీకర్ పదవిని నిర్వహించినది--కె.సురేష్ రెడ్డి.
  • 2009 ఎన్నికలలో పీలేరు నియోజకవర్గంలో కిరణ్ కుమార్ రెడ్డి సమీప ప్రత్యర్థి--ఇంతియాజ్ అహ్మద్ (తెలుగుదేశం పార్టీ).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,