ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

23 నవంబర్, 2010

నవంబరు 2010-4 (November 2010-4)

  • 15 కోట్ల రూపాయల లంచం ఇవ్వడానికి ఇష్టం లేక విమానయానరంగంలో ప్రవేశించలేదని ప్రకటించి సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త--రతన్ టాటా.
  • ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఫుట్‌బాల్) కు చెందిన ఒక టీంను కొనుగోలు చేసి ఆ ఘనత పొందిన తొలి భారతీయ కంపెనీగా అవతరించిన సంస్థ--వెంకటేశ్వర హేచరీస్.
  • 2009లో విజయం సాధించిన ఏ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని ఇటీవల హైకోర్టు తీర్పు ప్రకటించింది--సుమన్ రాథోడ్ (ఆదిలాబాదు జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం).
  • ఇటీవల ఏ నగరానికి చెందిన జరీకి భౌగోళిక హోదా చిహ్నం లభించింది--సూరత్.
  • యునెస్కో వారసత్వ జాబితాలో చోటు సంపాదించిన కేరళకు చెందిన నాటకనృత్యం--ముదియెట్టు.
  • శ్రీలంక అధ్యక్షుడిగా మరోసారి ప్రమానస్వీకారం చేసినది--రాజపక్సే.
  • దక్షిణ భారతదేశంలో అతిఎత్తయిన నివాస భవనం ఏ నగరంలో ప్రారంభించబడినది--బెంగుళూరు (భవనం పేరు మంత్రీ పినాకిల్).
  • 20వ శతాబ్దపు అత్యుత్తమ మహిళలుగా టైం మేగజైన్ ఎంపికచేసిన 25 అత్యుత్తమ మహిళలలో ప్రథమస్థానం పొందినది--జేన్ ఆడమ్స్.
  • 20వ శతాబ్దపు అత్యుత్తమ మహిళలుగా టైం మేగజైన్ ఎంపికచేసిన 25 అత్యుత్తమ మహిళలలో భారత్ తరఫున చోటు సంపాదించిన మహిళలు--ఇందిరాగాంధీ, మదర్ థెరీసా.
  • ఇటీవల నవరత్న హోదా పొందిన ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్న కర్మాగారం--విశాఖ ఉక్కు కర్మాగారం.
ఇవి కూడా చూడండి ... నవంబరు 2010-1235,
విభాగాలు:  2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,