ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 డిసెంబర్, 2010

నవంబరు 2010-5 (November 2010-5)

  • ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ప్రమాణస్వీకారం చేశారు--నవంబరు 25, 2010.
  • 41వ భారత-అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఎక్కడ నిర్వహించబడుతున్నది--పనాజి.
  • ఇటీవల టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన వెస్టీండీస్ బ్యాట్స్‌మెన్--క్రిస్ గేల్.
  • బీహార్ ఉప-ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భారతీయ జనతా పార్టీ నేత--సుశీల్ కుమార్ మోడి.
  • కూచ్ బెహార్ అండర్-19 క్రికెట్ టోర్నీలో ఒకే ఇన్నింగ్సులో మొత్తం 10 వికెట్లు తీసిన బౌలర్--ఎస్.కె.ఎం.బాషా (ఆంధ్ర స్పిన్నర్).
  • సిబిఐ నూతన డైరెక్టరుగా నియమితులైనది--అమర్ ప్రతాప్ సింగ్.
  • తూర్పు ఆసియాలో ఏయే దేశాల యుద్ధవాతావరణం నెలకొనిఉంది--ఉభయ కొరియా దేశాల మధ్య.
  • అమెరికాకు చెందిన దౌత్యపరమైన రహస్యపత్రాలను లీక్ చేసిన వెబ్‌సైట్--వికీలీక్స్.
  • దుబాయ్‌లో నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన నివాస భవనం--ప్రిన్సెస్ టవర్.
  • మొబైల్ నంబర్ పోర్టబిలిటి సౌకర్యాన్ని దేశంలో తొలిసారిగా ఎక్కడ ప్రారంభించారు--రోహ్‌టక్ (హర్యానా).
ఇవి కూడా చూడండి ... నవంబరు 2010-1234,
విభాగాలు:  2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,