ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 డిసెంబర్, 2010

ప్రాణహిత నది (Pranahita River)

(ప్రాణహిత నది పుష్కరాల సందర్భంగా)
 • ప్రాణహిత (ప్రణీత) నది పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమౌతాయి-- బృహస్పతి మీనరాశిలో ప్రవేశించే రోజున.
 • ప్రాణహిత నది ఏ నదికి ఉపనది-- గోదావరి నదికి.
 • గోదావరి ఉపనదులలో ప్రాణహిత నది ప్రత్యేకత-- గోదావరి ఉపనదులలో పెద్దది.
 • ప్రాణహిత నది జన్మస్థానం-- తుమిడిహెట్టి (ఆదిలాబాదు జిల్లా).
 • ఏయే నదుల కలయికతో తుమ్డిహెట్టి వద్ద ప్రాణహితనది జన్మిస్తుంది-- వార్థా, వైన్‌గంగ.
 • ప్రాణహిత నది గోదావరిలో సంగమించు ప్రదేశం-- కాళేశ్వరం.
 • ప్రాణహిత నది ఒడ్డున ఉన్న క్రీ.శ. 11, 12 శతాబ్దాల కాలం నాటి బ్రహ్మ, విష్ణు, శివ ఆలయం-- మార్కొండ.
 • ప్రాణహిత నది జన్మస్థలమైన పర్వతశ్రేణులు-- సహ్యాద్రి పర్వతాలు.
 • ప్రాణహిత నది పుష్కరాలు చివరిసారిగా ఎప్పుడు జరిగాయి-- 1999 జనవరి 12 నుండి 23.
 • తెలంగాణలో ప్రాణహిత నది ప్రవహించు జిల్లాలు-- ఆదిలాబాదు, కరీంనగర్.

8 వ్యాఖ్యలు:

 1. నమస్కారం.
  మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
  http://samoohamu.com సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
  తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .
  మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును(add@samoohamu.com).
  సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది.
  మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి.

  దయచేసి మీ సలహను / సూచలను అభిప్రాయాలను దయచేసి info@samoohamu.com తెలుపండి .
  మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
  --
  ధన్యవాదముతో
  మీ సమూహము
  http://samoohamu.com

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Pranahita nadi karimnagar lo pravahinchadu kada.
  At kaleswaram it joins godavari river. Pranahita nadi divides adilabad and maharashtra

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ప్రాణహిత నది కాళేశ్వరం వద్ద గోదావదిలో సంగమిస్తున్ననూ కాళేశ్వరం చేరేవరకు కొద్దిదూరమైనా కరీంనగర్ జిల్లాలో (లేదా సరిహద్దులో) ప్రవహిస్తోంది కాబట్టి ప్రాణహితకు కరీంనగర్ జిల్లాతో సంబంధం ఉన్నట్టుగానే పరిగణిస్తారు.

   తొలగించు
 3. I am not convinced but thank you for giving me reply. Before merging in godavari, pranahita river nowhere connects to karimnagar district (not even border). Of course everybody thinks like that because of famous temple kaleswaram.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ప్రామాణిక గ్రంథాల ప్రకారం సేకరించిన సమాచారమే నేను ఇక్కడ వాడుతున్నాను. మీ వ్యాఖ్య ప్రకారం సంబంధిత గ్రంథాలు పునః పరిశీలిస్తాను. ఇక్కడి సమాచారం తప్పుగా ఉన్నట్టయితే తప్పకుండా మారుస్తాను.

   తొలగించు
 4. ప్రత్యుత్తరాలు
  1. మీ వ్యాఖ్య సరైనదే. 2010లో ఈ పోస్టు వేయబడినది. 2014లో ఫేస్‌బుల్‌లో ఇదే పోస్టుకు సంబంధించి ఇక్కడ చర్చ జరిగింది. నా వద్ద ఉన్న సమాచారానికి మార్పులు చేశాను. కాని ఇక్కడ మార్పులు చేయడం మరిచిపోయాను. ఇప్పుడు సరిచేయగలను. తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

   తొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents