ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

31 అక్టోబర్ 2009

ఇందిరా గాంధీ (Indira Gandhi)

(ఇందిరా గాంధి వర్థంతి సందర్భంగా)
(సమాధానాల కొరకు బాక్సుపై మౌజ్ కర్సర్ పెట్టండి)
  • ఇందిరాగాంధీ ఎప్పుడు జన్మించింది-- .
  • 1980 లోకసభ ఎన్నికలలో ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్‌లోని ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందినది-- కవర్గం.
  • ఇందిరాగాంధీ గుర్తుగా ప్రియదర్శిని అనే రాగాన్ని సృష్టించిన సంగీత విధ్వాంసుడు-- .
  • ఇందిరాగాంధీ ఇచ్చిన నినాదం-- .
  • 1971లో ఇందిరాగాంధీని వృద్ధమంత్రగత్తె అని సంబోధించిన అమెరికా అధ్యక్షుడు-- .
  • ఇందిరాగాంధీకి భారతరత్న అవార్డు ఏ సం.లో లభించింది-- .
  • 1975లో ఇందిరాగాంధి ఎన్నిక చెల్లదని అలహాబాదు హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం-- .
  • ఇందిరాగాంధీ హత్యకు గురైన రోజు-- .
  • ఇందిరాగాంధీ సమాధి పేరు-- .
  • ఇందిరాగాంధీ హత్యఉదంతంపై నియమించిన విచారణ సంఘం-- .
ఇవి కూడా చూడండి ... ఇందిరాగాంధీ-2.

1 comments:

అప్పారావు శాస్త్రి చెప్పారు...

ఈ ఉక్కు మహిళ మన తెలుగు వారిని ఉద్దేశించి ఎదో మాట్లాడిందని విన్నాను. తెలియ పరిస్తే ఆనందిస్తాను.

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.