ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

30 అక్టోబర్, 2009

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు (Australia Cricket Team)

  • ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు టెస్టు హోదా ఏ సంవత్సరంలో లభించింది-- 1877.
  • ఆస్ట్రేలియ క్రికెట్ జట్టు మొట్టమొదటి టెస్ట్ కెప్టెన్-- డేవ్ గ్రెగోరి.
  • క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి టెస్టును ఆస్ట్రేలియా ఏ జట్టుపై ఆడినది-- ఇంగ్లాండు క్రికెట్ జట్టుపై (1877లో).
  • టెస్టు క్రికెట్‌లో 10వేల పరుగులను పూర్తిచేసిన తొలి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్-- అలాన్ బోర్డర్.
  • ప్రపంచకప్ క్రికెట్ (వన్డే) టోర్నమెంటును ఆస్ట్రేలియా ఎన్ని సార్లు సాధించింది--4 సార్లు (1987, 99, 03 & 07).
  • ఆస్ట్రేలియా తరఫున అత్యధిక టెస్టులు ఆడిన క్రికెటర్-- స్టీవ్ వా.
  • ఆస్ట్రేలియా - ఇంగ్లాండుల మధ్య జరిగే టెస్ట్ సీరీస్ పేరు-- యాషెస్ సీరీస్.
  • టెస్ట్ ఇన్నింగ్సులో మరియు వన్డే ఇన్నింగ్సులో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్-- మాథ్యూ హేడెన్.
  • టెస్టులలో అత్యధిక పరిగులు సాధించిన ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్-- రికీ పాంటింగ్.
  • అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్-- షేన్ వార్న్.
విభాగాలు:  ఆస్ట్రేలియా,   క్రికెట్

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,