ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

29 అక్టోబర్, 2009

గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలు (Greater Hyderabad Elections)

  • గ్రేటర్ హైదరాబాదు కార్పోరేషన్‌లో ఎన్ని డివిజన్లు (వార్డులు) ఉన్నాయి--150.
  • గ్రేటర్ హైదరాబాదు కార్పోరేషన్ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు--రాష్ట్ర ఎన్నికల సంఘం.
  • హైదరాబాదు కార్పోరేషన్‌ను గ్రేటర్ హైదరాబాదుగా ఎప్పుడు చేశారు--2007 ఏప్రిల్ 16.
  • గ్రేటర్ హైదరాబాదు ఏర్పాటు సమయంలో కార్పోరేషన్‌లో కలిసిన పురపాలసంఘాలు, గ్రామపంచాయతీల సంఖ్య--12 మరియు 8.
  • గ్రేటర్ హైదరాబాదు విస్తీర్ణము--650 చదరపు కిలోమీటర్లు.
  • గ్రేటర్ హైదరాబాదు కార్పోరేషన్ పరిధిలో ఓటర్ల సంఖ్య--54.2 లక్షలు.
  • గ్రేటర్ హైదరాబాదు జనాభా--67 లక్షలు.
  • గ్రేటర్ హైదరాబాదు ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్నది--24 (అందులో 3 పాక్షికం).
  • 2002 హైదరాబాదు కార్పోరేషన్ ఎన్నికలలో మేయర్ స్థానాన్ని చేపట్టిన పార్టీ--తెలుగుదేశం పార్టీ (డిప్యూటి మేయర్--భారతీయ జనతా పార్టీ).
  • 2002 హైదరాబాదు కార్పోరేషన్ ఎన్నికల సమయంలో వార్డుల సంఖ్య--100.

విభాగాలు: హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, 2009,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,