ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

26 అక్టోబర్, 2009

బాగ్దాద్ (Baghdad)

  • బాగ్దాద్ నగరం వార్తల్లోకి రావడానికి కారణం--తీవ్రవాదుల దాడులు, బాంబుపేలుళ్ళు.
  • బాగ్దాద్ ఏ దేశ రాజధాని--ఇరాక్.
  • బాగ్దాద్ నగరం ఏ నది ఒడ్డున ఉన్నది--టిగ్రిస్.
  • బాగ్దాద్ పదానికి అర్థం--అందమైన తోట.
  • క్రీ.శ.1534లో బాగ్దాద్‌ను వశపర్చుకున్నవారు--ఒట్టోమాన్ టర్కులు.
  • ఏ సంవత్సరం నుండి బాగ్దాద్ ఇరాక్ రాజధానిగా కొనసాగుతోంది--1920.
  • బాగ్దాద్ సమీపంలో బాబిలోన్‌లో మరణించిన ప్రపంచ ప్రసిద్ధిచెందిన యుద్ధవీరుడు--అలెగ్జాండర్ ది గ్రేట్.
  • ప్రాచీన కాలంలో బాగ్దాద్ ప్రాంతంలో వెలసిన ప్రముఖ సామ్రాజ్యం--బాబిలోనియా సామ్రాజ్యం.
  • బాగ్దాద్ నగరం ఎప్పుడు స్థాపించబడింది--క్రీ.శ.792లో (అబ్బాసిద్ సామ్రాజ్యం రాజధానిగా).
  • బాగ్దాద్ నగరంలోని భవంతులకు అధికనష్టం కలుగజేసిన యుద్ధం--గల్ఫ్ యుద్ధం (1990-91).

నగరాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>నగరాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,