ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

16 జనవరి, 2009

మాథ్యూ హేడెన్ (Matthew Hayden)

  • మాథ్యూ హేడెన్ ఏ క్రీడకు సంబంధించిన ఆటగాడు-- క్రికెట్.
  • మాథ్యూ హేడెన్ ఏ దేశస్థుడు-- ఆస్ట్రేలియా.
  • మాథ్యూ హేడెన్ వార్తల్లోకి రావడానికి కారణం-- అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొల్గినట్లు ప్రకటించాడు.
  • టెస్టు క్రికెట్‌లో మాథ్యూ హేడెన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు-- 380 [బ్రియాన్ లారా (400*) తర్వాత రెండవ ప్రపంచ రికార్డు].
  • వన్డే క్రికెట్‌లో మాథ్యూ హేడెన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు-- 181* (ఆస్ట్రేలియా తరఫున ఇదే అత్యధిక స్కోరు).
  • మాథ్యూ హేడెన్ టెస్టు క్రికెట్‌లో ఎవరితో జతకట్టి అత్యధిక ఓపెనింగ్ పాట్నర్‌షిప్ పరుగులు సాధించాడు-- జస్టిన్ లాంగర్.
  • మాథ్యూ హేడెన్ వన్డే క్రికెట్‌లో ఎవరితో జతకట్టి అత్యధిక ఓపెనింగ్ పాట్నర్‌షిప్ పరుగులు సాధించాడు-- ఆడం గిల్‌క్రిస్ట్.
  • మాథ్యూ హేడెన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎప్పుడు ప్రవేశించాడు-- 1994 (తొలి టెస్ట్ దక్షిణాఫ్రికాతో).
  • టెస్టులలో మాథ్యూ హేడెన్ సాధించిన సెంచరీల సంఖ్య-- 30 (ఎడమచేతి బ్యాట్స్‌మెన్ సాధించిన అత్యధిక సెంచరీల రికార్డు).
  • మాథ్యూ హేడెన్ ఎవరి బౌలింగ్‌లో 39 క్యాచ్‌లు పట్టి "బౌలర్-నాన్ వికెట్ కీపర్" క్యాచ్‌ల రికార్డులో మూడవ స్థానంలో ఉన్నాడు-- షేన్ వార్న్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,