ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 జనవరి, 2009

రంజీ ట్రోఫి-2 (Ranji Trophy-2)

  • 2008-09 రంజీ ట్రోఫి విజేత--ముంబాయి జట్టు.
  • ముంబాయి జట్టు రంజీ ట్రోఫిని గెలవడం ఇది ఎన్నవసారి--38వ సారి.
  • ముంబాయి జట్టు పైనల్లో ఏ జట్టుపై విజయం సాధించింది--ఉత్తర ప్రదేశ్ జట్టుపై.
  • ముంబాయి జట్టు ఇంతవరకు ఎని సార్లు ఫైనల్లోకి ప్రవేశించింది--42 సార్లు.
  • ముంబాయి జట్టు సెమీపైనల్లో ఏ జట్టుపై విజయం సాధించింది--సౌరాష్ట్ర జట్టుపై.
  • రంజీ ట్రోఫి చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్--అమర్‌జిత్ కాయ్‌పీ.
  • రంజీ ట్రోఫి చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్--రాజీందర్ గోయల్.
  • రంజీ ట్రోఫిని అత్యధిక సార్లు గెల్చిన జట్టు--ముంబాయి జట్టు.
  • రంజీ ట్రోఫిలో ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొనే జట్లు--ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు జట్లు.
  • రంజీ ట్రోఫిలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు ఎవరి పేరిట ఉంది--బి.బి.నింబాల్కర్.

ఇవి కూడా చూడండి... రంజీట్రోఫి-1

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,