ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

22 జనవరి, 2009

గాజా (Gaza)

  • గాజా ప్రాంతం ఏ సముద్ర తీరంలో ఉంది--మద్యధరా సముద్రం.
  • ఇటీవల గాజా వార్తల్లోకి రావడానికి కారణం--ఈ ప్రాంతంపై ఇజ్రాయిల్ దాడులు జరిపింది.
  • 2006 ఎన్నికలలో గెలిచి గాజాను పాలిస్తున్న పార్టీ--హమస్ (ఫతాపార్టీతో కలిసి సంకీర్ణంగా).
  • మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత గాజా ఏ దేశం ఆధిపత్యంలోకి వచ్చింది--బ్రిటన్.
  • 1948 అరబ్-ఇజ్రాయిల్ యుద్ధం తర్వాత గాజా ప్రాంతంపై ఆధిపత్యం వహించిన దేశం--ఈజిప్టు.
  • గాజా ఏ సంవత్సరంలో ఇజ్రాయిల్ ఆధిపత్యంలోకి వచ్చింది--1967.
  • 1967 నుండి ఎప్పటివరకు గాజాపై ఇజ్రాయిల్ ఆధిపత్యం కొనసాగింది--2004 వరకు.
  • 2004లో ఏ ఒప్పందం ప్రకారము గాజా నుండి ఇజ్రాయిల్ వైదొలిగింది--ఓస్లో ఒప్పందం.
  • గాజాకు దక్షిణాన సరిహద్దు కలిగిన దేశం--ఈజిప్టు.
  • గాజా ప్రాంతం వైశాల్యం--360 చ.కి.మీ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,