ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

30 ఆగస్టు, 2013

షేన్ వార్న్ (Shane Warne)

 (సమాధానాల కోసం బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • షేన్ వార్న్ ఏ క్రీడలో పేరుగాంచాడు--
  • షేన్ వార్న్ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు--
  • వార్న్ తొలిటెస్ట్ ఎప్పుడు ఆడినాడు--
  • వార్న్ నెలకొల్పిన అత్యధిక వికెట్ల రికార్డు ఎవరిచే ఛేధించబడింది--
  • టెస్టులలో షేన్ వార్న్ పడగొట్టిన వికెట్ల సంఖ్య--
  • టెస్ట్, వన్డేలు కలిపి 1000 అంతర్జాతీయ వికెట్లు సాధించిన వారిలో వార్న్ స్థానం--
  • టెస్ట్ బ్యాటింగ్ కెరీర్‌లో వార్న్ రికార్డు--
  • 2008లో షేన్ వార్న్ ఏ ఐపీఎల్ టీంకు సారథిగా ఉండి కప్ సాధించాడు--
  • ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నమెంట్లలో వార్న్ ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు--
  • ఇంగ్లాండ్ దేశవాళి టోర్నమెంట్లలో వార్న్ ఏ జట్టుకు సారథిగా వ్యవహరించారు-- .
విభాగాలు: క్రికెట్ క్రీడాకారులుఆస్ట్రేలియా, 1969,

2 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad