ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

4 సెప్టెంబర్, 2009

కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah)

  • రోశయ్య ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నవ ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు--21వ (వ్యక్తుల పరంగా 15వ ).
  • వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కేబినేట్‌లో రోశయ్య ఏ శాఖామంత్రిగా పనిచేశారు--ఆర్థికశాఖ.
  • రోశయ్య మొత్తం ఎందరు ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పనిచేశారు--ఐదుగురు ముఖ్యమంత్రుల.
  • 1998లో కొణిజేటి రోశయ్య ఏ లోకసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు--నరసరావుపేట లోకసభ నియోజకవర్గం.
  • రోశయ్య ఏ కాలంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షునిగా పనిచేశారు--1995-97.
  • రోశయ్య ఏ జిల్లాకు చెందినవారు--గుంటూరు.
  • రోశయ్య రాజకీయ గురువు--ఎన్.జి.రంగా.
  • రోశయ్య రాష్ట్ర విధానమండలికి ఎన్ని సార్లు ఎన్నికయ్యారు--4 సార్లు (ప్రస్తుతం కూడా విధానమండలి సభ్యులు).
  • 2004లో రోశయ్య ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు--చీరాల అసెంబ్లీ నియోజకవర్గం.
  • రోశయ్య ఇంతవరకు ఎన్నిసార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు--15సార్లు.
విభాగాలు: వ్యక్తులుఆంధ్రప్రదేశ్,   కాంగ్రెస్ పార్టీ,   రాజకీయాలు,   ముఖ్యమంత్రులు,   గవర్నర్లు,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad