ఎలాంటి అనుమతి లేకుండా వందల పోస్టుల సమాచారం దారుణంగా మక్కికి మక్కి కాపీ చేసి పత్రికలో ప్రచురంచి ఇప్పుడు కనీసం సమాధానం చెప్పే స్థితిలో కూడా లేరంటే ఏమనుకోవాలి ! పైగా జనరల్ నాలెడ్జి ఏ ఒక్కరి సొత్తు కాదట !! ఇలాంటి సమాధానాలకు చిన్నపిల్లలు కూడా నవ్వాపుకోరు. లేదా నా స్టైల్లో వచ్చిన ప్రశ్నలు చూసి గర్వపడాలట !!! ఒక పత్రిక వారు చేసే పనికి ఇదా సమాధానం !!!! అసలు నా బ్లాగు నుంచి ఎందుకు కాపీ చేశారు? ఇక్కడి ప్రశ్నలు పూర్తిగా నా సొంతం. నేను ఏ ఒక్కరి నుంచి కాపీ చేయలేను. పత్రిక వారికి ఈ మాత్రం తయారుచేయడం రాదా? కనీసం అనుమతి కోసం అభ్యర్థించడం తెలియదా? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటి?? |
ఇవి కూడా చూడండి ... ఆంధ్రప్రభ పత్రిక వారికి -1, 3, 4
|
27 ఫిబ్రవరి, 2012
ఆంధ్రప్రభ పత్రిక వారికి -2
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
విషయసూచిక
శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు, క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,
ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.