ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

13 ఫిబ్రవరి, 2012

ఫిబ్రవరి 2012 (February 2012)

  • ఫిబ్రవరి 8న మరణించిన స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ప్రధాని పి.వి.నరసింహరావు సోదరుడు-- పి.వి.మాధవరావు.
  • మాల్దీవుల కొత్త అధ్యక్షుడిగా ఎవరు అధికారంలోకి వచ్చారు-- మహ్మద్ వహీద్ హసన్ మానిక్.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎవరు నియమించబడ్డారు-- గండ్ర వెంకట రమణాచారి.
  • ఫిబ్రవరి 9న మరణించిన ప్రముఖ సంగీతదర్శకుడు-- సుసర్ల దక్షిణామూర్తి.
  • ఇటీవల హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించిన ప్రముఖ భారత క్రికెటర్-- సునీల్ గవాస్కర్.
  • ఇటీవల సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా వరుసగా 5వ సారి ఎన్నికైన నాయకుడు-- బి.వి.రాఘవులు.
  • ఐపీఎల్-5లో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన క్రికెటర్-- రవీంద్ర జడేజా.
  • 2011 సంవత్సరపు నాయుడమ్మ అవార్డు ఎవరికి లభించింది-- రాజేంద్రసింగ్ పవార్.
  • ఇటీవల ఫుట్‌బాల్ మైదానంలో ఘర్షణ జరిగి 74 మంది మృతిచెందిన పోర్ట్‌సెయిడ్ నగరం ఏ దేశంలో ఉంది-- ఈజిప్టు.
  • ఫిబ్రవరి తొలి వారంలో రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా ఎందరిని తీసుకున్నారు-- 3.
ఇవి కూడా చూడండి ... ఫిబ్రవరి 2012-2,   3,   4,
విభాగాలు: 2012,

3 కామెంట్‌లు:

  1. its a good blog for telugu job aspirants..........how can i get day wise events from ur blog....

    రిప్లయితొలగించండి
  2. cuurent affairs dailywise (means last 6 months).....chudadaniki options kanipinchaledu.........plzzz tell me sir....


    mee bits chustunte maximum all papers cover chestunnattu anipistundi.....please tell me the process.....i couldn't get the option on ur blog......thank u verymuch

    రిప్లయితొలగించండి
  3. తేదీవారీగ్ చూడడానికి ఇక్కడ ఎలాంటి సదుపాయం పెట్టలేదండి. ర్యాండమ్‌గానే చూడాల్సి వస్తుంది.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,