- భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ(మార్క్సిస్ట్) (సిపిఎం) యుపిఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుటకు కారణం--అమెరికాతో అణు ఒప్పందానికి వ్యతిరేకంగా.
- సిపిఎం పార్టీ ఎప్పుడు ఏర్పడింది--1964.
- ఏ పార్టీలో చీలిక ఫలితంగా సిపిఎం పార్టీ ఏర్పడింది--సిపిఐ.
- సిపిఎం పార్టీ ఏ రాష్ట్రాలలో బలంగా ఉంది-- పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర.
- దేశంలో సిపిఎం పార్టీకి చెందిన తొలి ముఖ్యమంత్రి--ఇ.ఎం.ఎస్.నంబుద్రిపాద్.
- సిపిఎం పార్టీ ఎన్నికల గుర్తు--సుత్తి, కొడవలి.
- సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి--ప్రకాష్ కారత్.
- రాజ్యసభలో సిపిఎం పార్టీ నాయకుడు--సీతారాం ఏచూరి.
- సిపిఎం పార్టీ ఏ కూటమిలో భాగంగా కొనసాగుతోంది--లెఫ్ట్ ప్రంట్.
- 2004 ఎన్నికలలో సిపిఎం పార్టీ సాధించిన ఓట్ల శాతం--5.6%.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి