ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

21 జులై, 2008

యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (United Progressive Alliance)

  • యుపిఏ కూటమి ఎప్పుడు ఏర్పడింది--2004 సాధారణ ఎన్నికల తరువాత.
  • యుపిఏ కూటమి ఏర్పాటుకు ప్రధాన కారణం--భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో అధికారం లభించరాదని.
  • యుపిఏ కూటమి చైర్‌పర్సన్--సోనియా గాంధీ.
  • లెఫ్ట్ పార్టీలు యుపిఏ ప్రభుత్వానికి మద్దతు విరమించుటకు ప్రధాన కారణం--అమెరికాతో అణు ఒప్పంద ప్రయత్నానికి నిరసనగా.
  • ప్రారంభంలో యుపిఏ ప్రభుత్వంలో పాలుపంచుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రాంతీయ పార్టీ--తెలంగాణ రాష్ట్ర సమితి.
  • లెఫ్ట్ పార్టీల మద్దతు ఉపసంహరణ అనంతరం యుపిఏ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన ప్రధాన పార్టీ--సమాజ్‌వాది పార్టీ.
  • యుపిఏ కూటమి నుంచి వైదొలిగిన తొలి పార్టీ--తెలంగాణ రాష్ట్ర సమితి.
  • యుపిఏ ప్రభుత్వ సిద్ధాంతాలకు మూలం--కామన్ మినిమమ్ ప్రోగ్రాం.
  • యుపిఏ ప్రభుత్వంలో రైల్వేశాఖ మంత్రిపదవిని నిర్వహిస్తున్న రాష్ట్రీయ జనతా దళ్ అధినేత--లాలు ప్రసాద్ యాదవ్.
  • యుపిఏ ప్రభుత్వంలో షిప్పింగ్, రోడ్డు రవాణా మంత్రిపదవిని నిర్వహిస్తున్న డిఎంకె సభ్యుడు--టి.ఆర్.బాలు.

రాజకీయాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>రాజకీయాలు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad