ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

21 జులై, 2008

భారతీయ జాతీయ కాంగ్రెస్ (Indian National Congress)

  • కాంగ్రెస్ పార్టీ ఏ కూటమిలో కొనసాగుతోంది--యుపిఏ.
  • కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అద్యక్షురాలు--సోనియా గాంధీ.
  • 1891లో నాగ్పూర్ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన తెలుగు వ్యక్తి--పి.ఆనందాచార్యులు.
  • 1916లో కాంగ్రెస్‌లోని మితవాదులను, అతివాదులను ఐక్యం చేసినది--అనీబీసెంట్.
  • మహాత్మాగాంధీ ఏ కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపుపొందినాడు--1920 సమావేశంలో.
  • కేంద్రంలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం కోల్పోయింది--1977.
  • ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో చీలిక ఎన్నిసార్లు ఏర్పడింది--6 సార్లు.
  • 1962కు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చిహ్నం--కాడెద్దులు.
  • కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చిహ్నంగా హస్తం గుర్తు ఎప్పుడు లభించింది--1978.
  • స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా ఎప్పుడు చీలిపోయింది--1969.
ఇవి కూడా చూడండి... భారత జాతీయ కాంగ్రెస్-2,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad