ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

23 జులై, 2008

లాలు ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)

  • లాలు ప్రసాద్ యాదవ్ ఏ రాష్ట్రానికి చెందినవారు--బీహార్.
  • లాలు ప్రసాద్ యాదవ్ కేంద్రంలో ఏ శాఖామంత్రిగా పనిచేశారు--రైల్వేశాఖ మంత్రి.
  • లాలు ప్రసాద్ యాదవ్ ఏ పార్టీకి చెందినవారు--రాష్ట్రీయ జనతాదళ్.
  • లాలు ప్రసాద్ యాదవ్ ఏ లోకసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు--చాప్రా లోకసభ నియోజకవర్గం.
  • బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి 1997లో లాలు ప్రసాద్ యాదవ్ వైదొలగడానికి కారణమైన కుంభకోణం--గడ్డి కుంభకోణం.
  • లాలు ప్రసాద్ యాదవ్ తరువాత బీహార్ ముఖ్యమంత్రి అయినది--రబ్రీదేవి.
  • రాష్ట్రీయ జనతాదళ్ పార్టీని లాలు ప్రసాద్ యాదవ్ ఏ సం.లో స్థాపించారు--1997.
  • రాష్ట్రీయ జనతాదళ్ స్థాపనకు ముందు లాలు ప్రసాద్ యాదవ్ ఏ పార్టీలో ఉండేవారు--జనతాదళ్.
  • 2004 లోకసభ ఎన్నికలలో చాప్రా స్థానం కాకుండా లాలు ప్రసాద్ యాదవ్ విజయం సాధించిన మరో లోకసభ నియోజకవర్గం--మాధెపురా నియోజకవర్గం.
  • 2004లో లాలు ప్రసాద్ యాదవ్ నటించిన చిత్రం--పద్మశ్రీ లాలుప్రసాద్ యాదవ్.
  • లాలు ప్రసాద్ యాదవ్ ఇంతవరకు లోకసభకు ఎన్ని పర్యాయాలు ఎన్నికయ్యారు--4 సార్లు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,