ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

25 నవంబర్, 2011

నవంబరు 2011-2 (November 2011-2)

  • రతన్ టాటా వారసుడిగా ఎన్నికైన పారిశ్రామికవేత్త-- సైరస్ మిస్త్రీ.
  • ఇటీవల ప్రారంభించిన దేశంలో అతిపొడవైన రైలు సర్వీసు-- వివేక్ ఎక్స్‌ప్రెస్ (దిబ్రూగర్ నుంచి కన్యాకుమారి).
  • ఒకే మ్యాచ్‌లో 14 గురిని ఔట్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన హైదరాబాదు రంజీజట్టు వికెట్ కీపర్-- ఇబ్రహీం ఖలీల్.
  • ఇటీవల ఆసియాన్ 19వ సదస్సు ఎక్కడ జరిగింది-- బాలి (ఇండోనేషియా).
  • జాతీయ అక్వాటిక్ మీట్ ఓవరాల్ చాంపియన్ సాధించిన రాష్ట్రం-- కర్ణాటక.
  • ఇటీవల ప్రకటించిన 2010 సరస్వతీ సమ్మాన్ పొందిన కన్నడ రచయిత-- ఎస్.ఎల్.బైరప్ప.
  • ఇటీవల భటిండాలో జరిగిన ప్రపంచ కబడ్డీ కప్‌ను ఏ దేశం గెలుచుకుంది-- భారత్.
  • సీబీఐచే జైలుశిక్షకు గురైన మాజీ టెలికాం శాఖామంత్రి-- సుఖ్‌రామ్.
  • 17వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో బంగారు ఏనుగు పొందిన చిత్రం-- మీడో (ఇరాన్ చిత్రం).
  • అంతర్జాతీయ న్యాయ కమీషన్‌కు మరోసారి ఎన్నికైన భారతీయుడు-- నరేంద్రసింగ్.
ఇవి కూడా చూడండి ... నవంబరు 2011-1,   3,   4
 విభాగాలు: 2011,


1 వ్యాఖ్య:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad