ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

29 నవంబర్, 2011

నవంబరు 2011-3 (November 2011-3)

  • లాల్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో కాల్చివేతకు గురైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నక్సలైట్-- కిషన్‌జీ (మల్లోజుల కోటేశ్వరరావు).
  • రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ చైర్మెన్‌గా ఎవరు నియమితులయ్యారు-- నిస్సార్ అహ్మద్ కక్రూ.
  • సీకే నాయుడు పురస్కారం పొందిన క్రికెటర్-- అజిత్ వాడేకర్.
  • ఏ రాష్ట్రాన్ని 4 భాగాలుగా విడదీయాలని ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానించింది-- ఉత్తరప్రదేశ్.
  • ఈజిప్టు కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు-- కమల్ గంజౌరి.
  • నవంబరు 27న మరణించిన ప్రముఖ సారంగి విధ్వాంసుడు, హిందుస్తానీ గాయకుడు-- ఉస్తాద్ సుల్తాన్ ఖాన్.
  • ఇటీవల టెస్ట్ క్రికెట్‌లో 13వేల పరుగులు చేసి ఆ ఘనత సాధించిన రెండవ క్రికెటర్‌గా అవతరించినది-- రాహుల్ ద్రవిడ్.
  • న్యూజీలాండ్ ప్రధానమంత్రిగా వరుసగా రెండవ సారి విజయం సాధించినది-- జాన్ కీ.
  • ఇటీవల నాటో బలగాలు ఏ దేశంపై దాడి చేయడం వల్ల 28 సైనికులు మరణించారు-- పాకిస్తాన్.
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డును సమం చేసిన న్యూజీలాండ్ క్రికెటర్-- జెస్సీ రైడర్.
ఇవి కూడా చూడండి ... నవంబరు 2011-1,   2,   4
 విభాగాలు: 2011,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,