ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

28 నవంబర్, 2011

నక్సలైట్ ఉద్యమం (Naxalite Movement)

  • ఇటీవల లాల్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నక్సలైట్-- కిషన్ జీ (మల్లోజుల కోటేశ్వరరావు).
  • నక్సలైట్ పదానికి కారణమైన నక్సల్‌బరి గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది-- పశ్చిమ బెంగాల్.
  • దేశంలో నక్సలైట్ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది-- 1967.
  • దేశంలో నక్సలైట్ ఉద్యమానికి పుట్టినిల్లు-- ఉత్తర బెంగాల్.
  • భారతదేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని ప్రారంభించినది-- చారు మజుందార్.
  • చారు మజుందార్ ఎప్పుడు మరణించాడు-- 1972.
  • ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ ఉద్యమ పితామహుడు-- తరిమెల నాగిరెడ్డి.
  • ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ ఉద్యమం ఏ విధంగా ప్రారంభమైంది-- శ్రీకాకుళం గిరిజన పోరాటాలు.
  • శ్రీకాకుళం జిల్లా గిరిజన పోరాటాలకు నాయకత్వం వహించినవారు-- ఆదిభట్ల కైలాసం, వెంపటాపు సత్యనారాయణ.
  • 1980లో సీపీఐ (ఎంఎల్-పీపుల్స్‌వార్) పేరుతో కొత్త పార్టీని ప్రారంభించినది-- కొండపల్లి సీతారామయ్య.
విభాగాలు:  భారతదేశం

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad