ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

26 నవంబర్, 2011

సైరస్ పల్లోంజి మిస్త్రీ (Cyrus Pallonji Mistry)

  • సైరస్ పల్లోంజి మిస్త్రీ ఏ రంగంలో ప్రసిద్ధులు-- పారిశ్రామిక రంగం.
  • సైరస్ పల్లోంజి మిస్త్రీ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- రతన్ టాటా వారసుడిగా ఎంపికయ్యారు.
  • సైరస్ పల్లోంజి మిస్త్రీ ప్రస్తుత పదవి-- షాపూర్‌జీ పల్లోంజి గ్రూప్ మేనేజర్.
  • సైరస్ పల్లోంజి మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మెన్ పగ్గాలు ఎప్పుడు చేపడతారు-- డిసెంబరు 2012.
  • సైరస్ పల్లోంజి మిస్త్రీ తండ్రి-- పల్లోంజి మిస్త్రీ (షాపూర్‌జీ పల్లోంజి గ్రూప్ చైర్మెన్).
  • 2012 డిసెంబరులో టాటా గ్రూపునకు సైరన్ మిస్త్రీ ఎన్నవ చైర్మెన్‌గా పదవి చేపడతారు-- 6వ.
  • సైరన్ మిస్త్రీకి ఏ దేశ పౌరసత్వం ఉంది-- ఐర్లాండ్.
  • సైరన్ మిస్త్రీ టాటా సన్స్ బోర్డు డైరెక్టర్లలో ఒకడిగా ఎప్పటినుంచి కొనసాగుతున్నారు-- సెప్టెంబరు 2006.
  • 2012 డిసెంబరు వరకు సైరన్ మిస్త్రీ ఏ పదవిలో ఉంటారు-- టాటా గ్రూపు డిప్యూటి చైర్మెన్.
  • సైరన్ మిస్త్రీ ఏ మతస్థుడు-- పార్శీ.
ఇవి కూడా చూడండి ... జె.ఆర్.డి.టాటా,  
విభాగాలు:  పారిశ్రామికవేత్తలు,   1968, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,