ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

24 నవంబర్, 2011

ఇయాన్ బోథం (Ian Botham)

(ఇయాన్ బోథం జన్మదినం సందర్భంగా)
  • ఇయాన్ బోథం ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు-- ఇంగ్లాండ్.
  • ఇయాన్ బోథం ఏ క్రీడలో పేరుగాంచాడు-- క్రికెట్.
  • ఇయాన్ బోథం ముద్దుపేరు-- బీఫి.
  • 1986లో ఇయాన్ బోథం సృష్టించిన ప్రపంచరికార్డు-- అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు.
  • అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఇయాన్ బోథం 1986లో ఎవరి రికార్డును అధికమించాడు-- డెన్నిస్ లిల్లీ.
  • 1988లో అత్యధిక వికెట్లు సాధించిన ఇయాన్ బోథం రికార్డును ఎవరు అధికమించారు-- రిచర్డ్ హాడ్లీ.
  • ఇయాన్ బోథం అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించిన కాలం-- 1977 నుంచి 1992.
  • 1980లో భారత్‌పై ఆడుతూ ఇయాన్ బోథం సృష్టించిన రికార్డు-- ఒకే టెస్టులో సెంచరీ మరియు 10 వికెట్లు తీసిన తొలి ఆల్‌రౌండర్‌గా అవతరించాడు.
  • టెస్ట్ క్రికెట్‌లో ఇయాన్ బోథం పడగొట్టిన వికెట్ల సంఖ్య-- 383.
  • ఇయాన్ బోథం ఏ సం.లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు-- 1978.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,